ఎవరి కోసం ఎవరు ఎదురుచూస్తున్నారు?
అల తీరం కోసమా ?
తీరం అల కోసమా?
ఎవరితో ఎవరు దాగుడుమూతలు ఆడుకుంటున్నారు?
అల తీరం తోన ?
తీరం అల తోన ?
ఎవరి కోసం ఎవరు నిరీక్షిస్తున్నారు?
అల తీరం కోసమా ?
తీరం అల కోసమా?
ఎవరు ఎవరిని కవ్విస్త్తు ఉన్నారు?
అల తీరాన్న?
తీరం అలన?
ఇక్కడ
అల నువ్వు !!!
తీరం నేను నా హృదయం !!!!
"అల తీరాన్ని తాకినప్పుడు ఆ అలజడి కి చెరిగిపోయే పాద ముద్రలు మన జ్ఞాపకాలు..."
- 30/11/2011